Tuesday, October 2, 2012

ఈ రోజుల్లొ  చాలామం ది  ఆ యు ర్వదాన్ని ఎంచు కోడానికి కారణాలు ఆధునిక వైద్యంలో అందని అనేక చిఖిత్సలకు ఈవైద్య విధానంలో వుండడం విశేషం
చాలామంది సత్వర చికిత్సలకోసం చిస్తుంటారు దీని వలన అనేక రోగాలు ముదిరు కొన్నిసార్లు ఏ వైద్యానికి లొంగకుండా చాల ఇబ్బందుల పాలు అవడం కూడా చూస్తూటాము 
ఆయు ర్వేదం  అనేది ఒక సహజ సిద్ధ వైధ్య విధానం దిని గురించి తెలియక చాలా మందు సులువు పద్దతలు ఆచరిస్తుంటారు దినివలన కొన్ని సార్లు సమస్యలు వస్తుంటాయీ  కాబట్టి సరియిన వైద్య సలహా ప్రకారం వైద్యం తిసుకుంటి రోగాలు త్వర గా  తగ్గడం తో పాటు మళ్లి రాకుండా వుంటాయి

ఆయుర్వేద సంహిత గ్రంధాలలో అనేక రోగాలకు చిక్తిత్సలు వైద్యుడి సమయ స్పూర్తి తదితర విషయాలు వివరంగా చెప్పడం జరింగింది
ఆయుర్వేద వైద్యం అనేది చరిత్రకు సంభందించినది కానేకాదు దినీలో చెప్పిన అనేక విషయాలు ఆధునిక వైద్యం తో పోల్చినప్పుడు మన వైద్యం ఎంత గొప్పదో మనకు అర్ధం అవుతుంది
చలమందికి ఆయుర్వేద చికిత్స తీసుకోవాలని కోరిక ఉన్నప్పటికీ సరైన వైద్యలు దొరకక చుట్టుపక్కల వారు చెప్పే విషయాలకు పడిపోయి చికిత్సకు దూర అవుతున్నారు ఇంతే కాకుండా చలమందికి  ఈ వైద్యం మీద అపోహలు అనేకం వీటిలో ఆయుర్వేద మందులు వేడి చేస్థాయని వీటికి పత్యం పతిచాలని లేకపోతే మందు వికతిస్తుందని భయాలు అనేకం
ఆయుర్వేద వైద్యంలో రోగానికి పత్యం ఉంటుంది అదే విధంగా, రోగి శరిరా స్థితికి పత్యం అనగా రోగి శరీర తత్వం అని అర్ధం, కొన్నిసందర్భాలలో మందులకు పత్యం ఉన్నందున త్వరగా రోగం తగ్గలంటే సరైన వైద్య సలహా వలన త్వరగా తగ్గి ఆరోగ్యంగ ఉంటారు   

డాక్టర్  పెద్ది రమాదేవి